(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 031

॥ శ్రీః ॥
3.31. అధ్యాయః 031
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ ద్రౌపదీంప్రతి ధర్మస్య సాఫల్యోపపాదనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-31-0x(1857)(16825)
వల్గు చిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేని త్వయా వచః।
ఉక్తం తచ్ఛ్రుతమస్మాభిర్నాస్తిక్యం తు ప్రభాషసే ॥ 3-31-1(16826)
నాహం ధర్మఫలాకాంక్షీ రాజపుత్రి చరాంభుత।
దదామి దేయమిత్యేవ యజే యష్టవ్యమిత్యుత ॥ 3-31-2(16827)
అస్తు వాఽత్ర ఫలం మా వా కర్తవ్యం పురుషేణ యత్।
గృహే నివసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్ ॥ 3-31-3(16828)
ధర్మం చరామి సుశ్రోణి న ధర్మఫలకారణాత్।
ఆగమాననతిక్రంయ సతాం వృత్తమవేక్ష్య చ ॥ 3-31-4(16829)
ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం।
[ధర్మవాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినాం] 3-31-5(16830)
న ధర్మఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్ఛతి।
యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్పాపచేతనః ॥ 3-31-6(16831)
అతివాదాన్మదాచ్చైవ మా ధర్మమభిశంకథాః।
ధర్మాతిశంకీ పురుషస్తిర్యగ్గతిపరాయణః ॥ 3-31-7(16832)
ధర్మో యస్యాతిశంక్యః స్యాదార్షం వా దుర్బలాత్మనః।
వేదాచ్ఛూద్ర ఇవాపేయాత్స లోకాదజరామరాత్ ॥ 3-31-8(16833)
వేదాధ్యాయీ ధర్మపరః కులే జాతో మనస్విని।
స్థవిరేషు స యోక్తవ్యో రాజభిర్ధర్మచారిభిః ॥ 3-31-9(16834)
పాపీయాన్స హి శూద్రేభ్యస్తస్కరేభ్యో విశిష్యతే।
శాస్త్రాతిగో మందబుద్ధిర్యో ధర్మమతిశంకతే ॥ 3-31-10(16835)
ప్రత్యక్షం హి త్వయా దృష్ట ఋషిర్గచ్ఛన్మహాతపాః।
మార్కండేయోఽప్రమేయాత్మా ధర్మేణ చిరజీవితా ॥ 3-31-11(16836)
వ్యాసో వసిష్ఠో మైత్రేయో నారదో లోమశః శుకః।
అన్యే చ ఋషయః సర్వే ధర్మేణైవ సుచేతసః ॥ 3-31-12(16837)
ప్రత్యక్షం పశ్యసి హ్యేతాందివ్యయోగసమన్వితాన్।
శాపానుగ్రహణే శక్తాందేవేభ్యోఽపి గరీయసః ॥ 3-31-13(16838)
ఏతే హి ధర్మమేవాదౌ వర్ణయంతి సదాఽనధే।
కర్తవ్యమమరప్రఖ్యాః ప్రత్యక్షాగమబుద్ధయః ॥ 3-31-14(16839)
అతో నార్హసి కల్యాణి ధాతారం ధర్మమేవ చ।
రజోమూఢేన మనసా క్షేప్తుం శంకితుమేవ చ ॥ 3-31-15(16840)
ఉన్మత్తాన్మన్యతే బాలః సర్వానాగతనిశ్చయాన్।
ధర్మాతిశంకీ నాన్యస్మిన్ప్రమాణమధిగచ్ఛతి ॥ 3-31-16(16841)
ఇంద్రియప్రీతిసంబద్ధం యదిదం లోకసాక్షికం।
ఏతావన్మన్యతే బాలో మోహమన్యత్ర గచ్ఛతి ॥ 3-31-17(16842)
ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యో ధర్మమతిశంకతే।
ధ్యాయన్స కృపణః పాపో న లోకాన్ప్రతిపద్యతే ॥ 3-31-18(16843)
ప్రమాణాద్ధి నివృత్తో హి వేదశాస్త్రార్థనిందకః।
కామలోభానుగో మూఢో నరకం ప్రతిపద్యతే ॥ 3-31-19(16844)
ఆర్షం ప్రమాణముత్క్రాంయ ధర్మం న ప్రతిపాలయన్।
సర్వశాస్త్రాతిగో మూఢః శం జన్మసు న విందతి ॥ 3-31-20(16845)
యస్తు నిత్యం కృతమతిర్ధర్మమేవాభిపద్యతే।
అశంకమానః కల్యాణి సోఽముత్రానంత్యమశ్నుతే ॥ 3-31-21(16846)
యస్య నార్షం ప్రమాణం స్యాచ్ఛిష్టాచారశ్చ భామిని।
న వై తస్య పరో లోకో నాయమస్తీతి నిశ్చయః ॥ 3-31-22(16847)
శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మాస్మాతిశంకథాః।
పురాణమృషిభిః ప్రోక్తం సర్వజ్ఞైః సర్వదర్శిభిః ॥ 3-31-23(16848)
ధర్మ ఏవ ప్లవో నాన్యః స్వర్గం ద్రౌపది గచ్ఛతాం।
సైవః నౌః సాగరస్యేవ వణిజః పారమిచ్ఛతః ॥ 3-31-24(16849)
అఫలో యది ధర్మః స్యాచ్చరితో ధర్మచారిభిః।
అప్రతిష్ఠే తమస్యేతజ్జగన్మజ్జేదనిందితే ॥ 3-31-25(16850)
నిర్వాణం నాధిగచ్ఛేయుర్జీవేయుః పశుజీవికాం।
విఘాతేనైవ యుజ్యేయుర్న చార్థం కంచిదాప్నుయుః ॥ 3-31-26(16851)
తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞః స్వాధ్యాయ ఏవ చ।
దానమార్జవమేతాని యది స్యురఫలాని వై ॥ 3-31-27(16852)
నాచరిష్యన్పరే ధర్మం పరే పరతరేఽపి చ।
దానమార్జవమేతాని యది స్యురఫలాని వై ॥ 3-31-28(16853)
ఋషయస్చైవ దేవాశ్చ గంధర్వాసురరాక్షసాః।
ఈశ్వరాః కస్య హేతోస్తే చరేయుర్ధర్మమాదృతాః ॥ 3-31-29(16854)
ఫలదం త్విహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి స్థితం।
ధర్మం తేఽవ్యచరన్కృష్ణే స హి ధర్మ సనాతనః ॥ 3-31-30(16855)
స చాయం సఫలో ధర్మో న ధర్మోఽఫల ఉచ్యతే।
దృశ్యంతేఽపి హి విద్యానాం ఫలాని తపసాం తథా ॥ 3-31-31(16856)
త్వయ్యేతద్వై విజానీహి జన్మ కృష్ణే యథాశ్రుతం।
వేత్థ చాపి యథా జాతో ధృష్టద్యుంనః ప్రతాపవాన్ ॥ 3-31-32(16857)
ఏతావదేవ పర్యాప్తముపమానం శుచిస్మితే।
కర్మణాం ఫలమస్తీతి ధీరోఽల్పేనాపి తుష్యతి ॥ 3-31-33(16858)
బహునాఽపి హ్యవిద్వాంసో నైవ తుష్యంత్యబుద్ధయః।
తేషాం న ధ్మజం కించిత్ప్రేత్య కర్మాస్తి శర్మ వా ॥ 3-31-34(16859)
కర్మణాముత పుణ్యానాం పాపానాం చ ఫలోదయః।
ప్రభవశ్చాప్యయశ్చైవ దేవగుహ్యాని భామిని ॥ 3-31-35(16860)
నైతాని వేద యః కశ్చిన్ముహ్యంత్యత్ర ప్రజా ఇమాః।
[అపి కల్పసహస్రేణ న చ శ్రేయోఽధిగచ్ఛతి ॥] 3-31-36(16861)
రక్ష్యాణ్యేతాని దేవానాం గూఢమాయా హి దేవతాః।
కృశాంగాః సుబ్రతాశ్చైవ తపసా దగ్ధకిల్విషాః।
ప్రసన్నైర్మానసైర్యుక్తాః పశ్యంత్యేతాని వై ద్విజాః ॥ 3-31-37(16862)
న ఫలాదర్సనాద్ధర్మః శంకితవ్యో న దేవతాః।
యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానమూయతా ॥ 3-31-38(16863)
కర్మణాం ఫలమస్తీహ తథైతద్ధర్మశాసనం।
బ్రహ్మా ప్రోవాచ పుత్రాణాం యదృషిర్వేద కాశ్యపః ॥ 3-31-39(16864)
తస్మాత్తే సంశయః కృష్ణే నీహార ఇవ నశ్యతు।
విమృశ్య సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ ॥ 3-31-40(16865)
ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మా చ వై క్షిప।
శిక్షస్వైనం నమస్వైనం మా తేఽభూద్బుద్ధిరీదృశీ ॥ 3-31-41(16866)
యస్య ప్రసాదాత్తద్భక్తో మర్త్యో గచ్ఛత్యమర్త్యతాం।
ఉత్తమాం దేవతాం కృష్ణే మాతివోచః కథంచన ॥ 3-31-42(16867)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి ఏకత్రింశోఽధ్యాయః ॥ 31 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-31-1 వల్గు శోభనం। శ్లక్ష్ణం సుకుమారం। నాస్తిక్యం వేదవిద్విష్టం ॥
3-31-8 దోషో దుర్బోధ ఆత్మన ఇతి ట. పాఠః।
అదోషో దుర్బలాత్మనః ఇతి ధ. పాఠః ॥
3-31-21 మూఢ ఆజన్మ స న నందతీతి ట. పాఠః।
ఆజన్మసు న నందతీతి ధ. పాఠః।
ఆత్మానం స వినశ్యతీతి క. పాఠః ॥
3-31-24 స వై నౌః సాగరస్యేవేతి ట. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.